Newdelhi, Jan 29: కొవిడ్ (Covid) లాక్ డౌన్ (Lockdown) లో కండోమ్స్ (Condoms), గర్భ నిరోధక మాత్రల వినియోగం అంతకంతకూ పెరిగింది. ఇదే సమయంలో గర్భ నియంత్రణ ఆపరేషన్లు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే, 2021-22లో 25 శాతం తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Sale of condoms & pills shoot up during pandemic, while sterilisations declined: Reports #news #dailyhunt https://t.co/AUth1rdqdn
— Dailyhunt (@DailyhuntApp) January 29, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)