Hyderabad, Aug 20: హైదరాబాద్ పాతబస్తీలో ఘోర ప్రమాదం తప్పింది. బహదూర్ పురాలోని నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్ ప్రమాదకరంగా పక్కకు ఒరిగింది. రెండు అంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకొని నాలుగు అంతస్తుల నిర్మాణాన్ని అక్రమంగా చేపట్టినట్టు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు వీడియోలో..
@GadwalvijayaTRS A 3 & 4-floor illegal construction has been built after G+2 permission in Bahadurpura & the building is cracked got weaker can fall anytime posing a threat to the lives of the people living in the nearby slum area please take stern action, @CCP_GHMC @GHMCOnline pic.twitter.com/Y7lQE8s5y0
— Mohd Ahmed (@MohdAhm20415855) August 19, 2023
Construction building bent one side at Bahadurpura : ఇంటి ఓవర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు - TV9#Bahadurpura #Hyderabad #Building #tv9telugu pic.twitter.com/mg2NA0DziD
— TV9 Telugu (@TV9Telugu) August 19, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)