Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో బంగారు పతకం, పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పసిడి సాధించిన నితీష్ కుమార్

పారిస్ పారాలింపిక్స్ 2024(paris paralympics 2024)లో భారత్‌కు రెండో బంగారు పతకం లభించింది. పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీష్ కుమార్(Nitish Kumar) స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.

Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో బంగారు పతకం, పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పసిడి సాధించిన నితీష్ కుమార్
Nitesh Kumar (Photo credit: X @PCI_IN_Official)

పారిస్ పారాలింపిక్స్ 2024(paris paralympics 2024)లో భారత్‌కు రెండో బంగారు పతకం లభించింది. పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీష్ కుమార్(Nitish Kumar) స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ పారాలింపిక్స్‌లో భారత్‌కు మొత్తం 9 పతకాలు లభించాయి. పారా బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ SL3 ఈవెంట్ ఫైనల్లో నితేష్ కుమార్ గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెతెల్‌తో తలపడ్డాడు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ నెలకొనగా, చివరకు నితీష్ కుమార్ 21-14, 18-21, 23-21 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించాడు.  పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం, పురుషుల డిస్కస్ త్రో F56 ఈవెంట్‌లో రజత పతకం సాధించిన యోగేష్ కథునియా

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 02, 2024 06:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).