Newdelhi, May 10: విష్ణువు (Lord Vishnu) ఆరవ అవతారమైన పరశురాముని (Parshuram) జన్మదినం నేడు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Processed Food: కమ్మగా ఉన్నాయని చిప్స్‌, స్నాక్స్‌, మ్యాగీ వంటి పదార్థాలు తింటున్నారా? రుచిగా, చల్లగా ఉన్నాయని ఫిజీ డ్రింక్స్‌, కూల్‌ డ్రింక్స్‌ ఎగబడి తాగుతున్నారా? అయితే జాగ్రత్త.. ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తో మీకు ఆయుక్షీణమే.. అకాల మరణం పొంచిఉన్నట్టే.. 30 ఏండ్లపాటు సాగిన అధ్యయన నివేదిక తేల్చిచెప్పిన విషయమిది

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)