Rajasthan Shocker: యువతిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన భర్త, అత్తమామలు.. రాజస్థాన్ లోని ప్రతాప్ ఘడ్ జిల్లాలో దారుణం.. నెట్టింట వీడియో వైరల్
రాజస్థాన్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం పెట్టుకుందంటూ ఓ గిరిజన యువతిని ఆమె భర్త అత్తమామలు వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ప్రతాప్ ఘడ్ జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది.
Newdelhi, Sep 2: రాజస్థాన్ (Rajasthan Shocker) లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం పెట్టుకుందంటూ ఓ గిరిజన యువతిని ఆమె భర్త అత్తమామలు వీధుల్లో నగ్నంగా (Naked) ఊరేగించారు. ప్రతాప్ ఘడ్ జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో కూడా వైరల్‌గా మారింది. సాయం చేయాలని బాధితురాలు వీధుల్లోని వారిని వేడుకుంటుండగా ఆమెపై భర్త కర్కశంగా ప్రవర్తించాడు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) ఈ అమానవీయ ఘటనను ఖండించారు.
Asia Cup: ఆసియాకప్ లో దాయాదుల పోరుకు సర్వం సిద్ధం.. నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు పల్లెకెలెలో మ్యాచ్
Tell me how it is different from the Manipur case? But since it happened in a Congress ruled state, nobody will give a damn about it.
They don't care about women, they know only politics.
Such people deserve no place in our society!!! pic.twitter.com/PFMkrFwHtW
— Mr Sinha (@MrSinha_) September 1, 2023
A very unfortunate & shameful Manipur type incident happened in Rajsthan.
A woman was openly stripped and nobody even tried to help her. People kept recording video.
There's one more disgusting video which I can't post. My blood is boiling after seeing this. pic.twitter.com/qKgkLsKuYk
— Mr Sinha (@MrSinha_) September 1, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 02, 2023 10:25 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

