రెబల్ స్టార్ ప్రభాస్ డ్రగ్స్ మీద అవగాహన కలిగిస్తూ వీడియోని విడుదల చేశారు. డార్లింగ్ మాట్లాడుతూ జీవితంలో ఎంజాయ్ చేయడానికి బోలెడన్నీ మార్గాలున్నాయి. దారులు ఉన్నాయి.మనల్ని ప్రేమించే మనుషులు,  మనకోసం బతికే మనవాళ్లు మనకున్నప్పుడు ఈ డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్ అంటూ వీడియో విడుదల చేశారు.

ప్రపంచంలోనే నెంబర్ 1గా తెలుగు సినిమా ఇండస్ట్రీని తీర్చిదిద్దుతాం, సీఎం రేవంత్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పజెప్పారన్న దిల్ రాజు..ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వెల్లడి

Prabhas message supporting the anti-drug awareness

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)