తెలుగు సినీ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు దిల్ రాజు. సినీ ఇండస్ట్రీని ప్రపంచంలోనే నంబర్ వన్ గా చేయడం కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం అని స్పష్టం చేశారు.
ప్రభుత్వంతో కలిసి మన హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినీ ఇండస్ట్రీ హబ్ గా మారుస్తాం అన్నారు. హాలీవుడ్ వాళ్ళు వచ్చి మన హైదరాబాద్ లో షూటింగ్ చేసేలా సూచనలు ఇవ్వాలని రేవంత్ అడిగారని తెలిపారు దిల్ రాజు. ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన
తెలుగు సినీ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం సూచించారు : దిల్ రాజు
మన సినీ ఇండస్ట్రీని ప్రపంచంలోనే నంబర్ వన్ గా చేయడం కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం
హాలీవుడ్ వాళ్ళు వచ్చి మన హైదరాబాద్ లో షూటింగ్ చేసేలా సూచనలు ఇవ్వాలని సీఎం అడిగారు
ప్రభుత్వంతో కలిసి మన… pic.twitter.com/F18u7UCmSO
— BIG TV Breaking News (@bigtvtelugu) December 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)