సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోని తెలంగాణ రవాణాశాఖ డిపార్ట్ మెంట్ అధికారి Dr Sreenivaas Puppalaa షేర్ చేశారు.షాకింగ్ వీడియోని షేర్ చేసిన అధికారి అందులో రస్తా రోడ్లు అందరికీ సురక్షితం. సురక్షిత రహదారులకు మార్గం. ఇలాంటి సందర్బాలలో ఓర్పు వహించండి నియమాలు పాటించండి ప్రాణాలను రక్షించుకోండి. నియమాల కోసం “RASTA” ను అనుసరించండి అంటూ సూచనలు చేశారు. వీడియో ఇదిగో..

Road Accident Video

Here's VIdeo

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)