Sabarimala Horror: శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యాయత్నం.. నెయ్యాభిషేకం కౌంటర్ల మండపంపై నుంచి దూకిన భక్తుడు.. వీడియో వైరల్‌

శబరిమలలో ఓ అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. నెయ్యాభిషేకం కౌంటర్ల మండపంపై నుంచి భక్తుడు దూకడంతో అక్కడే ఉన్న వారు అలర్ట్‌ అయ్యారు. వెంటనే ఆ భక్తుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Sabarimala Horror: శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యాయత్నం.. నెయ్యాభిషేకం కౌంటర్ల మండపంపై నుంచి దూకిన భక్తుడు..  వీడియో వైరల్‌
Devotee suicide attempt (Credits: X)

Sabarimala, Dec 17: శబరిమలలో (Sabarimala) ఓ అయ్యప్ప భక్తుడు (Devotee) ఆత్మహత్యాయత్నం చేశాడు. నెయ్యాభిషేకం కౌంటర్ల మండపంపై నుంచి భక్తుడు దూకడంతో అక్కడే ఉన్న వారు అలర్ట్‌ అయ్యారు. వెంటనే ఆ భక్తుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సోమవారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భక్తుడు దూకుతున్న వీడియో వైరల్ గా మారింది.

పార్లమెంటుకు జమిలి బిల్లు నేడే.. లోక్‌ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 17, 2024 09:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).