Royal Baby Name: రాయల్ బేబీకి 157 అక్షరాలతో పేరు.. దీనికి ఓ కారణం ఉంది!!
అమ్మ, అమ్మమ్మ, తండ్రి, మేనమామ.. ఇలా రక్త సంబంధీకులను గుర్తు చేసుకుంటూ స్పెయిన్ లోని ఓ రాకుమారుడు తన బిడ్డకు నామకరణం చేశాడు.
Newdelhi, Oct 29: అమ్మ, అమ్మమ్మ, తండ్రి, మేనమామ.. ఇలా రక్త సంబంధీకులను గుర్తు చేసుకుంటూ స్పెయిన్ లోని ఓ రాకుమారుడు (Prince) తన బిడ్డకు (Baby) నామకరణం చేశాడు. మత విశ్వాసాల్ని తెలిపే పదాల్ని కూడా చేర్చాడు. దీంతో ఆ రాయల్ బేబీ (Royal Baby) పేరు 25 పదాలు, 157 అక్షరాలతో తయారైంది. స్పెయిన్‌లోని ఆల్బా రాజ్య రాకుమారుడు డ్యూక్ ఫెర్నాండో ఫిట్జ్-జేమ్స్ స్టువార్ట్, సోషియా పలాజులో దంపతులకు ఈ ఏడాది జనవరిలో బిడ్డ జన్మించింది. ఆ బిడ్డకు ‘సోఫియా ఫెర్నాండ డోలోరెస్ కయేంటానా టెరిసా ఆంజిలా డి లా క్రూజ్ మికాలా డెల్ సాంటిసిమో సక్రమెంటో డెల్ పెర్పుటూ సోకోరో డి లా సాంటిసిమా ట్రినిడాడ్ డి టోడోస్‌లాస్ సాంటోస్’ అని పేరు పెట్టారు.
Spanish Duke And Duchess Asked To Shorten Daughter's 157-Letter Name #twiiter https://t.co/of711OkKbt
— Chaitanya Joshi (@fschaitanya) October 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 29, 2023 10:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

