గేమ్‌ ఛేంజర్‌ మూవీ ట్రైలర్‌ విడుదల వేడుక హైదరాబద్‌లో జరిగింది.అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) ముఖ్య అతిథిగా ఇందులో పాల్గొన్నారు.ఈ వేడుకలో మహేశ్‌బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న SSMB29 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాం చరణ్. కొవిడ్‌లాంటివి లేకపోతే, ఏమీ విచారించాల్సిన అవసరం లేదు. SSMB29 ఏడాదిన్నరలో వచ్చేస్తుంది అన్నారు. వెంటనే రాజమౌళి మైక్‌ అందుకుని బాగా ట్రైనింగ్‌ ఇచ్చా అనడంతో నవ్వులు వెల్లివిరిశాయి.

నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్‌, గూస్ బంప్స్ తెప్పిస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్‌, వీడియో ఇదిగో..

SSMB29 will release in 18 Months Says Ram Charan

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)