సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో నలుగరు యువకులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి సమయంలో సూర్యాపేట టౌన్ లో గంజాయి బ్యాచ్ యువకుడిని చావబాదుతూ వీరంగం సృష్టించారు. రోడ్డు పై వెళుతున్న యువకుడిని చితకబాదుతూ హల్ చల్ చేశారు. ఎందుకు కొడుతున్నారని అడ్డుపడిన స్థానికులపై రాళ్లతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  గంజాయి మత్తులో యువకుడిపై కత్తితో దాడి చేసిన మరో యువకుడు, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)