తన సోదరుడికి రాఖీ కట్టేందుకు దాదాపు 8 కిలోమీటర్లు ఓ మహిళ కాలినడకన నడిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లక్షల మంది హృదయాలను గెలుచుకుంది. వీడియోలోకి వెళ్తే తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు తెలంగాణలోని కొత్తపల్లి నుండి కొండయ్యపల్లి వరకు దాదాపు 8 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించింది సత్తమ్మ/సత్యవతి అనే అక్క. ఈ వీడియోని ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమ సుధీర్ తన ఎక్స్ లో పంచుకున్నారు. అన్నా చెల్లి, తమ్ముడు అక్క బంధాన్ని తెలిపే  వీడియో ఇదిగో..

Woman Walks nearly 8 km on foot For tie to Rakhi his brother, Video Wins Lakh of Hearts (Photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)