Hi-Tech Toilet in China: యూరిన్ తో మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేసే టాయిలెట్.. చైనా ప్రైవేట్ కంపెనీ వినూత్న సృష్టి
ఆరోగ్యం సుస్తిచేస్తే.. హాస్పిటల్ అటు నుంచి ల్యాబ్ కి వెళ్లి మూత్ర పరీక్ష చేయించుకుంటాం. భవిష్యత్తులో యూరిన్ టెస్టు కోసం ల్యాబ్ కు వెళ్లి శాంపిల్ ఇవ్వాల్సిన అవసరం పడదేమో!
Newdelhi, Apr 24: ఆరోగ్యం (Health) సుస్తిచేస్తే.. హాస్పిటల్ (Hospital) అటు నుంచి ల్యాబ్ (Lab)కి వెళ్లి మూత్ర పరీక్ష చేయించుకుంటాం. భవిష్యత్తులో యూరిన్ టెస్టు కోసం ల్యాబ్ కు వెళ్లి శాంపిల్ ఇవ్వాల్సిన అవసరం పడదేమో! టాయిలెట్ లో మూత్రవిసర్జన చేయగానే మీ ఆరోగ్యం ఎలా ఉందో పూర్తి రిపోర్ట్ ఇచ్చే అత్యాధునిక టాయిలెట్లు చైనాలో అందుబాటులోకి వచ్చాయి. ఓ ప్రైవేటు కంపెనీ ఈ హైటెక్ టాయిలెట్లు అమర్చింది. వీటి పనితీరుపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
This hi-tech toilet in China checks your urine to see how healthy you are
Here's how: https://t.co/6eVS1DpGdphttps://t.co/6eVS1DpGdp
— WION (@WIONews) April 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 24, 2024 09:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

