సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సెల్‌ ఫోనే లోకం కాదంటూ ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేస్తూ.. రహదారుల వెంట వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత వ్యక్తులు ఫాలో అవుతున్నారా... లేదో గమనించాలి. ఫోన్‌ మైకంలో పడి ఏమాత్రం ఏమరుపాటు ఉన్నా ఇలాంటి ఘటనలే జరుగుతాయని అప్రమత్తం చేశారు.


TSRTC MD VC Sajjanar Shares SHocking Video on Road Side Theft says Cell phone is not the world!

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)