Two Girls Hug And Kiss Each Other: నడిరోడ్డు మీదే ముద్దులతో రెచ్చిపోయిన అమ్మాయిలు.. బైక్ పైన కౌగిలించుకొని..
సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ఓ ఇద్దరు అమ్మాయిలు కొత్తగా వింతగా ట్రై చేశారు. వారు చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Hyderabad, May 5: సోషల్ మీడియాలో (Social Media) ఫేమస్ (Famous) కావాలనే ఉద్దేశంతో ఓ ఇద్దరు అమ్మాయిలు (Two Girls) కొత్తగా వింతగా ట్రై చేశారు. వారు చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ (Trending) గా మారింది. ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే.. నడిరోడ్డు మీద వెళ్తున్న బైక్ హ్యాండిల్ విడిచి పెట్టి మరీ దానిపై ఎదురెదురుగా కూర్చొని ముద్దులు పెట్టుకున్నారు. అంతేనా గాఢంగా కౌగిలించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. దీనిపై పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన తమిళనాడులో జరిగినట్టు తెలుస్తుంది.
In a dramatic stunt, 2 girls hug & kiss while facing each other on a moving bike; video goes viral #news #dailyhunt https://t.co/NZ8J1nTGYr
— Dailyhunt (@DailyhuntApp) May 4, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 05, 2023 10:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

