Underwear Gang: చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చేసింది, నాసిక్‌లో రూ.5 లక్షల విలువైన బంగారం, అరటి పళ్లను దోచుకెళ్లిన అండర్ వేర్ గ్యాంగ్
మహారాష్ట్రలోని నాసిక్ (Nashik)లో చెడ్డీ గ్యాంగ్ (Underwear Gang) హల్‌చల్ చేసింది. మలేగావ్ (Malegaon) ప్రాంతంలో ఓ ఇంటిని దోచుకుంది. రూ.5 లక్షల విలువైన బంగారం (Gold), అరటిపళ్లను (Bananas) చోరీ చేసింది. ఈ ముఠా ఓ ఇంట్లోకి చొరబడుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
మహారాష్ట్రలోని నాసిక్ (Nashik)లో చెడ్డీ గ్యాంగ్ (Underwear Gang) హల్‌చల్ చేసింది. మలేగావ్ (Malegaon) ప్రాంతంలో ఓ ఇంటిని దోచుకుంది. రూ.5 లక్షల విలువైన బంగారం (Gold), అరటిపళ్లను (Bananas) చోరీ చేసింది. ఈ ముఠా ఓ ఇంట్లోకి చొరబడుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. చోరీకి గురైన బంగారం విలువ రూ.5లక్షలుగా ఉంటుందని అధికారుల అంచనా. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మలేగావ్ ప్రాంతంలో గత వారం ‘గౌన్’ గ్యాంగ్ (gown gang) కలకలం రేపిన సంగతి విదితమే. చడ్డీ గ్యాంగ్ దొంగతనానికి ఎలా వెళుతున్నారో వీడియోలో చూడండి, వారు హైదరాబాద్ వచ్చి దొంగతనం ఎలా చేస్తున్నారో వివరించిన సైబరాబాద్ పోలీసులు
Here's News
'Underwear' Gang Strikes In Nashik, Steals Gold Worth 5 Lakh -- And Bananas https://t.co/D1IJ0V6aTM pic.twitter.com/x9Fbmr4eZW
— NDTV News feed (@ndtvfeed) September 3, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 03, 2024 02:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

