Free LPG Cylinders: మహిళలకు యూపీ ప్రభుత్వం హోలీ కానుక.. ఏడాదికి రెండు సిలిండర్లు ఉచితం.. రాష్ట్రంలోని సుమారు 1.75 కోట్ల మంది వినియోగదారులకు లబ్ధి
నిరుపేద మహిళలు, వారి కుటుంబాలకు హోలీ కానుకగా ఉచిత ఎల్‌పీజీ సిలిండర్ ను అందించేందుకు యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
Newdelhi, Mar 11: నిరుపేద మహిళలు, వారి కుటుంబాలకు హోలీ కానుకగా (Holi Gift) ఉచిత ఎల్‌పీజీ సిలిండర్ (Free LPG Cylinders) ను అందించేందుకు యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద రాష్ట్రంలోని సుమారు 1.75 కోట్ల మంది లబ్ధిదారులకు రెండు ఉచిత సిలిండర్ రీఫిల్‌లను అందించడానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రూ. 2,312 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.
.@UPGovt has allocated a budget of ₹2,312 crore for the financial year 2023-24 to provide two free cylinder refills to approximately 1.75 crore beneficiaries under the Pradhan Mantri Ujjwala Yojana in the state.https://t.co/73zpGI9my6
— Information and Public Relations Department, UP (@InfoDeptUP) March 10, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 11, 2024 09:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

