Newdelhi, Dec 20: అర్జెంటీనాలో భీకర గాలివాన వచ్చింది. బ్యూనస్ ఏరిస్ సమీపంలోని ఏరోపార్క్ జార్జ్ న్యూబెరీ విమానాశ్రయం పార్కింగ్ లో ఉన్న ఓ ప్రైవేటు విమానం (Private Plane) ఆ గాలి ధాటికి కొట్టుకు (Airplane Spins) పోయింది. రన్ వే పై (Run Way) నిలిచిన ఆ విమానం.. జోరుగా వీస్తున్న గాలి ప్రభావానికి.. స్పిన్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
New Virus in Russia: రష్యాలో అంతుచిక్కని కొత్త వైరస్.. దవాఖానాల ముందు అంబులెన్స్ ల క్యూ
A storm made its way through Buenos Aires this morning, drenching the city and bringing heavy winds that caused power outages and damage across the capital.
This is a Boeing B737 being pushed by the strong wind at the Pistarini airport.
[📹 Pablezlo]pic.twitter.com/bHekD6xOFS
— Massimo (@Rainmaker1973) December 17, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)