Newdelhi, Dec 20: రష్యాలో (Russia) అంతుబట్టని కొత్త వైరస్‌ (New Virus) ఒకటి కలకలం సృష్టిస్తోంది. వైరస్ కారణంగా ప్రజలు పెద్ద సంఖ్యలో అనారోగ్యం బారిన పడుతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా దవాఖానాల (Hospitals) వద్ద రోగులను దింపేందుకు అంబులెన్స్‌ లు క్యూ కట్టాయని మీడియా కథనాలు పేర్కొన్నాయి. వీడియో ఫుటేజ్‌ లను రష్యాకు చెందిన టెలిగ్రామ్‌ చానల్‌ ‘బాజా’ విడుదల చేయటం సంచలనం రేపింది. అయితే తాజా పరిస్థితి తెలిపేందుకు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రభుత్వ వర్గాలు నిరాకరిస్తున్నాయి. దవాఖానల వద్ద అంబులెన్స్‌ ల వరుస.. సర్వసాధారణమేనని ‘క్రెమ్లిన్‌’ ఆరోగ్య విభాగం పేర్కొన్నది.

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కలకలం.. కొత్తగా నాలుగు కేసులు నమోదు.. ఆరు నెలల తర్వాత కొవిడ్ బులెటిన్ విడుదల

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)