2022 నుండి రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2025 న్యూ ఇయర్ సందర్భంగా రష్యన్ చెర నుంచి 1358 మంది సైనికులు, పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చామని తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఇందుకు మా సైనికుల బృందం తీవ్రంగా శ్రమించిందని... 2025లోనూ ఇలాంటి శుభవార్తలు వినాలని ఉంది తెలిపారు. రష్యాతో యుద్ధం ముగియాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. అదేం పెద్ద ప్రమాదం కాదు, వైరస్ విజృంభణపై చాలా లైట్ తీసుకున్న చైనా, ప్రయాణికులు భయపడొద్దని ప్రకటన
1,358 of Ukraine people release from Russia
In 2024, we managed to bring 1,358 of our people back home to Ukraine from Russian captivity. These are our soldiers and civilians.
Their fates are different, but they are equally happy to return home. Each and every one of them for the sake of whom a large Ukrainian team… pic.twitter.com/AxTPYlmYhv
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) January 3, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)