Man Shower With Cow Urine: ఆవు మూత్రంతో స్నానం చేస్తున్న సూడాన్ ముండారి తెగ వాసులు, క్రిమినాశకంగా పనిచేసి దోమల నుండి విముక్తి కలిగిస్తుందని వారి నమ్మకం
విచిత్రంగా అనిపించినా, దక్షిణ సూడాన్‌లోని ముండారి, డింకా తెగలు ఆవు మూత్రంతో స్నానం చేస్తారు. ఎందుకంటే వారు దానిని క్రిమినాశకమని భావించి, పరాన్నజీవులు, దోమల నుండి విముక్తి పొందుతామని నమ్ముతారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
South Sudan Man Take Showers with cow urine Video: విచిత్రంగా అనిపించినా, దక్షిణ సూడాన్‌లోని ముండారి, డింకా తెగలు ఆవు మూత్రంతో స్నానం చేస్తారు. ఎందుకంటే వారు దానిని క్రిమినాశకమని భావించి, పరాన్నజీవులు, దోమల నుండి విముక్తి పొందుతామని నమ్ముతారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ముస్లిం రైతుకు ఎద్దును బహుమతిగా ఇచ్చిన చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి, తెలంగాణలో వెల్లివిరిసిన మత సామరస్యం
Here's Video
Weird as it may look, Mundari and Dinka tribes of South Sudan take showers with cow urine because they think it's antiseptic and frees them from parasites and mosquitoes.
[📹anibal_bueno]pic.twitter.com/03Sw7N2jpS
— Massimo (@Rainmaker1973) March 19, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 20, 2024 12:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

