చిలుకూరులో వెల్లివిరిసిన మత సామరస్యం వెల్లివిరిసింది. చిలుకూరు బాలాజీ గుడి‌ అర్చకుడు ముస్లిం రైతుకు ఎద్దును బహుమతిగా ఇచ్చారు. చిల్కూరు గ్రామానికి చెందిన మహమ్మద్ గౌస్ వ్యవసాయం చేసుకుంటుండగా కరెంట్‌ షాక్‌తో ఎద్దును కోల్పోవడంతో గౌస్‌కు చిలుకూరు బాలాజీ టెంపుల్‌ అర్చకుడు సీఎస్ రంగరాజన్ ఎద్దును బహుమతిగా ఇచ్చారు. షాపింగ్‌మాల్‌లో తండ్రి చేతుల్లో నుంచి జారిపడి ఏడాది పసికందు మృతి, అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో ఇదిగో..

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)