Child Rides On Conveyor Belt: ఎయిర్ పోర్ట్ లోని కన్వేయర్ బెల్ట్ పై బాలుడు రైడ్.. వీడియో వైరల్
ఎయిర్ పోర్ట్ లోని కన్వేయర్ బెల్ట్ పై ఒక బాలుడు సరదాగా రైడ్ చేశాడు. గమనించిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
Hyderabad, Nov 24: ఎయిర్ పోర్ట్ (Airport)లోని కన్వేయర్ బెల్ట్ (Conveyor Belt) పై ఒక బాలుడు సరదాగా రైడ్ చేశాడు. (Child Rides On Conveyor Belt) గమనించిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ బాలుడి వద్దకు చేరుకుని సురక్షితంగా బయటకు తెచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చిలీ దేశ రాజధాని శాంటియాగోలో ఈ సంఘటన జరిగింది. బాలుడిని పట్టించుకోని తల్లిదండ్రులపై పలువురు మండిపడుతున్నారు.
Parents get distracted at the airport and look at what happens next!!!! Kid takes a ride on the conveyor belt with the luggage!
— Your daily dose of viral videos 🇺🇸 (@OAKTOWNXALOS) November 23, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 24, 2023 09:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

