గణనాథుడిని దర్శించుకున్న నాగుపాము... జగిత్యాల పట్టణంలోని వాణినగర్ ధర్మశాల వద్ద త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల మహాగణపతి మండపం వద్దకు నాగుపాము. పెద్ద గణేశుడి దర్శనానికి భక్తులు వచ్చేసరికి మండపంలో ఉన్న చిన్న గణపతి విగ్రహం మెడకు పాము చుట్టుకుంది. నేడు సోమవారం కావడంతో శివుడి మెడలో ధరించే నాగుపాము రావడం విశేషమని భక్తులు అంటున్నారు. రూ. కోటిన్నర కరెన్సీతో వినాయకుడికి అలంకరణ, వరంగల్ శివనగర్‌లో ప్రత్యేక ఆకర్షణగా 'ఘన'నాథుడు
Here's Video
గణనాథుడిని దర్శించుకున్న నాగుపాము...
జగిత్యాల పట్టణంలోని వాణినగర్ ధర్మశాల వద్ద త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల మహాగణపతి మండపం వద్దకు నాగుపాము. పెద్ద గణేశుడి దర్శనానికి భక్తులు వచ్చేసరికి మండపంలో ఉన్న చిన్న గణపతి విగ్రహం మెడకు పాము చుట్టుకుంది. నేడు సోమవారం… pic.twitter.com/8sbkRiKMfh
— ChotaNews (@ChotaNewsTelugu) September 16, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)