Viral Video: ఫ్రాంక్ వీడియోల పిచ్చి పాడుగానూ.. క్షణం లేటయి ఉంటే తల పుచ్చకాయ పగిలినట్లు పగిలేది, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..

సోషల్ మీడియాలో ఓ ఫ్రాంక్ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో భర్త.. భార్యను బయపెట్టేందుకు విచిత్రమైన వేషధారణలో ఒక గదిలో ఉండగా అనుకోకుండా అతడి భార్య ఆ గదిలోకి వస్తుంది. అక్కడ ఉన్న తన భర్తను ఎవరో అపరిచిత వ్యక్తి అనుకుని సుత్తితో ఒక్కసారిగా దాడి చేస్తుంది

Viral Video: ఫ్రాంక్ వీడియోల పిచ్చి పాడుగానూ.. క్షణం లేటయి ఉంటే తల పుచ్చకాయ పగిలినట్లు పగిలేది, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Husband Almost Gets His Head Smashed As Scary Prank On Wife Goes Wrong (Photo-Video Grab)

సోషల్ మీడియాలో ఓ ఫ్రాంక్ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో భర్త.. భార్యను బయపెట్టేందుకు విచిత్రమైన వేషధారణలో ఒక గదిలో ఉండగా అనుకోకుండా అతడి భార్య ఆ గదిలోకి వస్తుంది. అక్కడ ఉన్న తన భర్తను ఎవరో అపరిచిత వ్యక్తి అనుకుని సుత్తితో ఒక్కసారిగా దాడి చేస్తుంది. ఐతే అతను జస్ట్‌ తప్పుకుంటాడు కాబట్టి సరిపోతుంది లేదంటే అతడి తల కచ్చితంగా పగిలిపోయేది. అతడి భార్య చేసిన దాడిలోఅక్కడే ఉన్న అద్దం పగిలిపోయింది. పాపం అతడి భార్య ఐమ్‌ సారీ అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by NowThis (@nowthisnews)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 13, 2022 07:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).