సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఓ బాలుడు, బాలిక రొమాన్స్ చేస్తున్న ఘటనకు సంబంధించిది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ బాలుడు, బాలిక స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఉన్నారు. ఓ సందులో దూరి, అటుగా ఎవరైనా వస్తున్నారా అని కాసేపు గమనించి, ముద్దుల్లో మునిగిపోయారు. ఈ ఘటనను ఎవరో చాటుగా వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టటంతో వైరల్‌గా మారింది.ఈ వీడియోపై నెటిజన్‌లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చదువుకునే వయస్సులో ఇవేం పాడుపనులంటూ చీవాట్లు పెడుతున్నారు.
Here's Video
ये इश्क़ नहीं आसान बस इतना समझ लीजिए !
तंग गलिया है और खतरा बहुत है तो रहने दो हम तो चुम्मा चाटी करेंगे ही 😜 pic.twitter.com/CnTdXXgswv
— Moj Clips (@MojClips) October 6, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)