తనను వేధించినందుకు ఓ వ్యక్తిని.. యువతి చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం, ఆ వ్యక్తి మహిళను వేధించాడు. దీంతో ఆమె కోపంతో తన చెప్పులు తీసి పబ్లిక్ లో అతన్ని చితక్కొట్టింది.ఈ ఘటనను చుట్టుపక్కలవారు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు.
Here's Video
#झाँसी सोशल मीडिया पर तेजी से वायरल हो रहा वीडियो,महिला को अपनी पत्नी बता रहा था युवक,महिला ने बीच सड़क कर दी चप्पलों से पिटाई pic.twitter.com/NfcDhWjuCi
— ठाkur Ankit Singh (@ankit_singh08) February 1, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)