Snake Head In Plane Meal: విమానంలో అందించే భోజనంలో పాము తల, ఒక్కసారిగా షాక్ తిన్న సిబ్బంది, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన అధికారులు
విమానంలో ప్రయాణిస్తున్న ఓప్రయాణికుడికి షాకింగ్ అనుభవం ఎదురయింది. టర్కీకి చెందిన విమాన సంస్థలో పని చేస్తున్న సిబ్బంది విమానంలో అందించిన ఆహారం తింటుండగా అందులోని కూరలో పాము తలను చూసి హడలిపోయాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
విమానంలో ప్రయాణిస్తున్న ఓప్రయాణికుడికి షాకింగ్ అనుభవం ఎదురయింది. టర్కీకి చెందిన విమాన సంస్థలో పని చేస్తున్న సిబ్బంది విమానంలో అందించిన ఆహారం తింటుండగా అందులోని కూరలో పాము తలను చూసి హడలిపోయాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్‌కు వెళ్తున్న సన్‌ఎక్స్‌ప్రెస్ విమానంలో సిబ్బందికి ఈ ఘటన ఎదురైంది. విమానంలో అందించిన ఆహారాన్ని తింటుండగా.. ఆలూ, ఇతర కూరగాయలతో చేసిన కూరలో పాము తల కనిపించినట్లు సిబ్బంది చెప్పారు.వీడియోలో.. ఆహారం వడ్డించిన ప్లేట్ మధ్యలో చిన్న పాము తల స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై ఆహార సరఫరాదారుతో కాంట్రాక్టును తాత్కాలికంగా నిలిపివేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Severed snake head found in a Sunexpress in-flight meal.
The flight was enroute to Düsseldorf from Ankara when a cabin crew member, who had eaten most of the meal, found it.
Dead snails have previously appeared in the airline’s flight meals.
A company providing catering suspended pic.twitter.com/nAgg2wSUIK
— Handy Joe (@DidThatHurt2) July 26, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 26, 2022 01:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

