Wayanad Landslide: వయనాడ్ మృత్యుఘోషను తెలిపే లేటెస్ట్ వీడియోలు ఇవిగో, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్
కేరళలోని వయనాడ్‌లో భారీగా కొండచరియలు(Wayanad Landslides) విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు తీవ్రమైన వరద తోడు కావడంతో మట్టిచరియలు విరిగిపడి కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 84కు పెరిగింది.మెప్పడి, ముందక్కాయి పట్టణం, చూరల్ మాలాలో ల్యాండ్‌స్లైడ్ జరిగింది.
కేరళలోని వయనాడ్‌లో భారీగా కొండచరియలు(Wayanad Landslides) విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు తీవ్రమైన వరద తోడు కావడంతో మట్టిచరియలు విరిగిపడి కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 84కు పెరిగింది.మెప్పడి, ముందక్కాయి పట్టణం, చూరల్ మాలాలో ల్యాండ్‌స్లైడ్ జరిగింది. తొలుత రాత్రి ఒంటి గంటకు ముందక్కాయి పట్టణంలో వర్షం వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే.. చూరల్‌మాలాలో తెల్లవారుజామున 4 గంటలకు మట్టిచరియలు విరిగిపడ్డాయి. క్యాంపుగా మారిన స్కూల్‌తో పాటు సమీప ఇండ్లలోకి నీరు ప్రవేశించింది. వరద నీరు, బురదతో నిండిపోయాయి. వయనాడ్ విలయంలో 84కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా శిథిలాల కింద వందలాది మంది బాధితులు, కొనసాగుతున్న సహాయక చర్యలు
Here's Latest visuals of the rescue operation
#WATCH | Kerala: Latest visuals of the rescue operation in Chooralmala area of Wayanad where a landslide occurred earlier today claiming the lives of over 70 people. pic.twitter.com/RGdix0ysc4
— ANI (@ANI) July 30, 2024
#WATCH | Wayanad landslide: Indian Army column reached the landslide site at Chooralmala by 1200 hours. Using ropes, soldiers are being ferried across the river which is in spate to assist and carry out rescue efforts in Ward No 10 of Chooralmala: Indian Army officials
(Source:… pic.twitter.com/lOCJjLVYoC
— ANI (@ANI) July 30, 2024
#WATCH | Kerala: Latest visuals of the rescue operation in Chooralmala area of Wayanad where a landslide occurred earlier today claiming the lives of over 70 people. pic.twitter.com/hW5jSljBcb
— ANI (@ANI) July 30, 2024
#WATCH | Massive damage due to rain and landslide in Chooralmala area of Wayanad in Kerala; NDRF team carries out rescue operation pic.twitter.com/qIBQbKnLOw
— ANI (@ANI) July 30, 2024
#WATCH | Kerala: Latest visuals from the spot in Chooralmala area of Wayanad where a landslide occurred earlier today claiming the lives of over 70 people.
Rescue operation underway. pic.twitter.com/cilEoUg04Z
— ANI (@ANI) July 30, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 30, 2024 04:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

