రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ దేశానికి ప్రధాని ఎందుకు కాకూడదు.? అందరూ లోకేశ్ డిప్యూటీ సిఎం అంటున్నారు. ఆయన స్థాయి పీఎం దేశానికి ప్రధాని అంటూ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కుమారుడు రవితేజ (Ganta Ravi Teja on Nara Lokesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నారా లోకేష్ అన్నయ్య PM ఎందుకు అవ్వకూడదు?

నారా లోకేశ్‌ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్, జనసేన ఎదురుదాడితో దిద్దుబాటు చర్యలకు దిగిన టీడీపీ అధిష్ఠానం, అధికార ప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ

నారా లోకేష్ నాలాంటి ఎంతో మంది యువతకు స్పూర్తి. ఏపీలో లోకేష్ గేమ్ ఛేంజర్ అవుతారని అనుకోలేదు. రాబోయే రోజుల్లో నారా లోకేష్ లాంటి రాజకీయ నాయకుడు మనకు చాలా అవసరం. అందరూ డిప్యూటీ సీఎం అంటున్నారు కానీ అన్నయ్య PM కావాలి. ఏదో ఒకరోజు లోకేష్ ను ప్రధాన మంత్రిగా చూడాలని నా కోరిక అపి మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కొడుకు గంటా రవితేజ అన్నారు.

నారా లోకేష్ దేశ ప్రధాని కావాలి: రవితేజ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)