సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు బస్సు కిటికీ నుండి ఎక్కుదామని ప్రయత్నించి కింద పడ్డాడు. బస్సు కిటికీలోనుంచి లోపలకి ఎక్కుతుండగా బస్సు అద్దంతో సహా ఊడి కింద పడిపోయాడు ఆ యువకుడు. పక్క బస్సులో ఉన్న వ్యక్తి సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్లుగా తెలుస్తోంది. దారుణం, సుత్తితో సూపర్‌వైజర్ తలపై మోది దారుణ హత్య, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Here's Video
బస్సు కిటికీ నుండి ఎక్కుదామని ప్రయత్నించిన యువకుడు..
బస్సు అద్దంతో సహా ఊడి కింద పడిపోయిన యువకుడు.. పక్క బస్సులో ఉన్న వ్యక్తి సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిన దృశ్యాలు..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో pic.twitter.com/TwO9txzeXj
— ChotaNews (@ChotaNewsTelugu) July 23, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)