రైల్వేస్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫాంపై యువకుడు జిమ్నాస్టిక్స్ విన్యాసాలు. ఆ సమయంలో పక్కనే ఓ రైలు ఆగి ఉంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్.. అతడిని అరెస్టు చేసింది. కాగా మాన్‌పుర్ జంక్షన్‌లో ఓ యువకుడు తన నిర్లక్ష్యపూరిత విన్యాసాలతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు యత్నించాడు.
Here's Video
►రైల్వేస్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫాంపై యువకుడు జిమ్నాస్టిక్స్ విన్యాసాలు
►ఆ సమయంలో పక్కనే ఓ రైలు ఆగి ఉంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్.. అతడిని అరెస్టు చేసింది.
►‘మాన్‌పుర్ జంక్షన్‌లో ఓ యువకుడు తన నిర్లక్ష్యపూరిత విన్యాసాలతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు యత్నించాడు. pic.twitter.com/KerPqPtAD0
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) July 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)