విద్యుత్ స్తంభాలపై యువతి రీల్స్ చేసిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఓ యువతి విద్యుత్ స్తంభాలపైకి ఎక్కి వైర్లను పట్టుకుని రీల్స్ చేసింది. స్తంభానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని విద్యుత్ స్తంభాలపైకి ఎక్కి వైర్లను పట్టుకుని రీల్స్ చేసిన యువతి
విద్యుత్ స్తంభాలపై యువతి రీల్స్...
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఓ యువతి విద్యుత్ స్తంభాలపైకి ఎక్కి వైర్లను పట్టుకుని రీల్స్ చేసింది. స్తంభానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. pic.twitter.com/ZxhRJyoLFq
— ChotaNews (@ChotaNewsTelugu) December 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)