Tree Branch Fell on Woman: షాకింగ్ వీడియో ఇదిగో, తిరుమలలో నడుస్తుండగా పై నుంచి యువతిపై విరిగిపడిన కొమ్మ, తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు..

తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్తున్న ఓ యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో ఆమె తల, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

Tree Branch Fell on Woman: షాకింగ్ వీడియో ఇదిగో, తిరుమలలో నడుస్తుండగా పై నుంచి యువతిపై విరిగిపడిన కొమ్మ, తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు..
young woman seriously injured due to tree branch fell on her in Tirumala Watch Video

తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్తున్న ఓ యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో ఆమె తల, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. వీడియోలో యువతి నడుచుకుంటూ వెళుతుండగా ఒక్కసారిగా ఆమెపై కొమ్మ విరిగిపడింది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే కుప్పకూలింది.  తిరుమల క్యూలైన్‌లో ఫ్రాంక్ వీడియో, తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు, విచారణకు ఆదేశించిన టీటీడీ విజిలెన్స్ శాఖ

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 12, 2024 11:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).