Asia Cup 2023: పాకిస్తాన్‌లో జరిగే ఆసియా కప్ కోసం భారత్ వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన బీసీసీఐ, మద్దతు ప్రకటించిన శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు
జియోలోని నివేదిక ప్రకారం, ఆసియా కప్ 2023 కోసం టీమిండియాను పాకిస్థాన్‌కు పంపడం లేదని బీసీసీఐ తెలిపింది. కాగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వాగతించాయి. తమ మద్దతు అందించాయి. అలాగే బంగ్లాదేశ్, శ్రీలంక రెండూ మార్క్యూ ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాయి
- Read in
- తెలుగు
జియోలోని నివేదిక ప్రకారం, ఆసియా కప్ 2023 కోసం టీమిండియాను పాకిస్థాన్‌కు పంపడం లేదని బీసీసీఐ తెలిపింది. కాగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వాగతించాయి. తమ మద్దతు అందించాయి. అలాగే బంగ్లాదేశ్, శ్రీలంక రెండూ మార్క్యూ ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాయి. 2023 ఆసియా కప్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియాను పాకిస్తాన్‌కు పంపడానికి BCCI నిరాకరించడంతో PCB, BCCI మధ్య వార్ నడుస్తోంది. బిసిసిఐ వైఖరికి ప్రతిస్పందనగా, పిసిబి భారతదేశంలో జరిగే 2023 ప్రపంచ కప్‌ను బహిష్కరిస్తామని బెదిరించింది.
Here's Update News
Huge blow to PCB!#AsiaCup2023 #bcci #PCB @TheRealPCB @BCCI https://t.co/Ttxc9u9q81
— CricketCountry (@cricket_country) May 8, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 08, 2023 05:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

