Asia Cup 2023: సెప్టెంబరు 2న శ్రీలంకలో దాయాదులతో భారత్ పోరు, ఆగష్టు 30 నుంచి ఆసియా వన్డే కప్-2023, పూర్తి షెడ్యూల్ ఇదిగో..
క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఆసియా వన్డే కప్-2023 షెడ్యూల్ విడుదలైంది. పాకిస్తాన్, శ్రీలంక వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ప్రకటించారు. ట్విటర్ వేదికగా బుధవారం ఈ విషయాన్ని తెలియజేశారు.
క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఆసియా వన్డే కప్-2023 షెడ్యూల్ విడుదలైంది. పాకిస్తాన్, శ్రీలంక వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ప్రకటించారు. ట్విటర్ వేదికగా బుధవారం ఈ విషయాన్ని తెలియజేశారు. ఆగష్టు 30న ఆరంభం కానున్న ఈ ఈవెంట్ సెప్టెంబరు 17న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.దాయాదులు భారత్- పాకిస్తాన్ సెప్టెంబరు 2న శ్రీలంకలోని క్యాండీ వేదికగా తలపడనున్నాయి
విభిన్న దేశాలను ఏకతాటిపై బంధించే ఐక్యత మరియు ఐక్యతకు చిహ్నంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పురుషుల ODI #AsiaCup2023 షెడ్యూల్‌ను ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను! క్రికెట్ శ్రేష్ఠత యొక్క వేడుకలో చేతులు కలుపుదాం మరియు మనందరినీ అనుసంధానించే బంధాలను గౌరవిద్దామని జై షా ట్వీట్ చేశారు.
Tweet
I am happy to announce the schedule for the highly anticipated Men's ODI #AsiaCup2023, a symbol of unity and togetherness binding diverse nations together! Let's join hands in the celebration of cricketing excellence and cherish the bonds that connect us all. @ACCMedia1 pic.twitter.com/9uPgx6intP
— Jay Shah (@JayShah) July 19, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 19, 2023 08:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

