Sarfaraz Khan Gets Married: జమ్మూ కాశ్మీర్ అల్లుడైన ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్, పెళ్లి ఫోటో ఇదిగో..

ముంబై రంజీ, ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్(Sarfaraz Khan) ఓ ఇంటి వాడయ్యాడు. జమ్మూ క‌శ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాకు చెందిన అమ్మాయితో అత‌ని వివాహ‌మైంది. స‌ర్ఫ‌రాజ్ పెళ్లి వీడియోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి.

Sarfaraz Khan Gets Married: జమ్మూ కాశ్మీర్ అల్లుడైన ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్, పెళ్లి ఫోటో ఇదిగో..
Delhi Capitals batter Sarfaraz Khan gets married in Kashmir

ముంబై రంజీ, ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్(Sarfaraz Khan) ఓ ఇంటి వాడయ్యాడు. జమ్మూ క‌శ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాకు చెందిన అమ్మాయితో అత‌ని వివాహ‌మైంది. స‌ర్ఫ‌రాజ్ పెళ్లి వీడియోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి. పెళ్లి కూతురుతో దిగిన ఓ ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌. క్రికెట‌ర్లు క్రిస్ గేల్, సూర్య‌కుమార్ యాద‌వ్‌లు అత‌నికి విషెస్ తెలిపారు. విండీస్ టూరులో ఉన్న అక్ష‌ర్ ప‌టేల్‌, ఉమ్రాన్ మాలిక్‌, రుతురాజ్ గైక్వాడ్‌లు కూడా అభినంద‌లు చెప్పారు.

Delhi Capitals batter Sarfaraz Khan gets married in Kashmir

Here's Tweet

 

View this post on Instagram

 

A post shared by SARFARAZ KHAN (@sarfarazkhan97)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 07, 2023 02:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).