Virat Kohli: క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్, 20 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడిగా ఘనత, ఇన్‌స్టా సపోర్టర్లకు థ్యాంక్స్ చెప్పిన మాజీ కెప్టెన్
సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో 20 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు. క్రీడారంగానికి చెందిన స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్లు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రోనాల్డోలు మాత్రమే కోహ్లీ కన్నా ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్లు కలిగి ఉన్నారు.
సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో 20 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు. క్రీడారంగానికి చెందిన స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్లు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రోనాల్డోలు మాత్రమే కోహ్లీ కన్నా ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్లు కలిగి ఉన్నారు. కొత్త మైలురాయి చేరుకున్న సందర్భంగా కోహ్లీ తన ఇన్‌స్టా సపోర్టర్లకు థ్యాంక్స్ తెలిపారు. ఇటీవల టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీ20 సారథ్య బాధ్యతలను కోహ్లీ వదులుకున్న విషయం తెలిసందే. ఇక వన్డేలకు అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించారు.
Virat Kohli Hits 200 Million @instagram Followers, Becomes First Indian Celebrity To Achieve the Remarkable Feat (Watch Video) @imVkohli #ViratKohli𓃵 https://t.co/dUT4FUFL2F
— LatestLY (@latestly) June 8, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 08, 2022 12:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

