Kapil Dev: సీఏం చంద్రబాబుతో భేటీ కోసం విజయవాడ చేరుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, రాష్ట్రంలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం

భారత క్రికెట్ జట్టు మాజీ సారధి కపిల్ దేవ్ విజయవాడకు చేరుకున్నారు. కపిల్ దేవ్‌కి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ,ఎంపి కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వాగతం పలికారు.

Kapil Dev: సీఏం చంద్రబాబుతో భేటీ కోసం విజయవాడ చేరుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, రాష్ట్రంలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం
Former Indian cricket team captain Kapil Dev reached Vijayawada for Golf Court Discussion

భారత క్రికెట్ జట్టు మాజీ సారధి కపిల్ దేవ్ విజయవాడకు చేరుకున్నారు. కపిల్ దేవ్‌కి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ,ఎంపి కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వాగతం పలికారు.నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటీకానున్నారు. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు, అంతర్జాతీయ క్రికెట్‌లో 150 వికెట్లు ఎల్‌బీడబ్ల్యూ ఔట్‌ల రూపంలో సాధించిన రెండవ బౌలర్‌గా ఘనత

Kapil Dev reached Vijayawada for Golf Court Discussion

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).