Rohit Sharma Dismissal Video: బంతిని అంచనా వేయకుండా ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి వికెట్ సమర్పించుకున్న రోహిత్ శర్మ, వీడియో ఇదిగో..

రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈజీగా తన వికెట్‌ను సమర్పించుకున్న వీడియో వైరల్ అవుతోంది. బంతిని అంచనా వేయకుండా ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి ఆడిన హిట్ మ్యాన్ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

Rohit Sharma Dismissal Video: బంతిని అంచనా వేయకుండా ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి వికెట్ సమర్పించుకున్న రోహిత్ శర్మ, వీడియో ఇదిగో..
Rohit Sharma Throws Away His Wicket, Puts India's Chase in Jeopardy Watch Video

రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈజీగా తన వికెట్‌ను సమర్పించుకున్న వీడియో వైరల్ అవుతోంది. బంతిని అంచనా వేయకుండా ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి ఆడిన హిట్ మ్యాన్ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ క్యాచ్‌ బంతిని అందుకున్న వెంటనే స్టంప్స్‌ను పడగొట్టాడు. అయితే బంతి ఎడ్జ్‌ తీసుకున్నట్లు రిప్లేలో తేలడంతో క్యాచ్‌ ఔట్‌గా ప్రకటించారు. ఒకవేళ బంతి బ్యాట్‌కు తాకకపోయినా రోహిత్‌ స్టంపౌట్‌గా పెవిలియన్‌కు చేరేవాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఓవరాల్‌గా 81 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ శర్మ.. 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేశాడు.  జో రూట్‌ స్పిన్‌ ట్రాప్‌లో చిక్కుకున్న యశస్వీ జైశ్వాల్‌, చెప్పేది వినవా అంటూ రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్, వీడియో ఇదిగో..

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 26, 2024 02:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).