IPL 2023: వీడియో ఇదిగో, కోహ్లికి ఝూమ్ జో పఠాన్ పాటకు డ్యాన్స్ నేర్పించిన షారుక్, బాద్‌షాను అనుకరిస్తూ స్టెప్‌లు వేసిన విరాట్
ఐపీఎల్-2023లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో బాలీవుడ్ బాద్‌షా, కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ సందడి చేశాడు. ప్రత్యేక గ్యాలరీలో షారుఖ్ కూర్చుని తన జట్టును సపోర్ట్ చేస్తూ కన్పించాడు.
ఐపీఎల్-2023లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో బాలీవుడ్ బాద్‌షా, కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ సందడి చేశాడు. ప్రత్యేక గ్యాలరీలో షారుఖ్ కూర్చుని తన జట్టును సపోర్ట్ చేస్తూ కన్పించాడు. తమ బౌండరీలు బాదినప్పడు, బౌలర్లు వికెట్లు పడగొట్టనప్పడు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ షారుఖ్ ఖాన్ అభినందించాడు.
మ్యాచ్ అనంతరం షారుక్ మైదానంలోకి వచ్చి ఇరు జట్ల ఆటగాళ్లతో సరదగా ముచ్చటించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి కింగ్ ఖాన్ డ్యాన్స్ నేర్పించాడు. తన సూపర్ హిట్ మూవీ పఠాన్‌లోని 'ఝూమ్ జో పఠాన్' పాటకు స్టెప్‌లను షారుక్ నేర్పించాడు. కోహ్లి బాద్‌షాను అనుకరిస్తూ స్టెప్‌లు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Here's Video
This happened after the Clash Of The Titans 💪🏻 a 🫂 is a must after such high-voltage matches 🫶🏻
How endearing it is to see King Khan @iamsrk teaching the steps of #JhoomeJoPathaan to King Kohli @imVkohli 📸 🕺🏻🕺🏻#KKRvsRCB #ShahRukhKhan #KKR #AmiKKR #RCB #ViratKohli pic.twitter.com/DiHCgb5nbU
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) April 6, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 07, 2023 11:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

