Jasprit Bumrah to Miss IPL 2023: ఐపీఎల్ నుంచి బుమ్రా అవుట్, ముంబై ఇండియన్స్‌కి పెద్ద ఎదురుదెబ్బ, వెన్ను నొప్పితో బాధపడుతున్న భారత్ పేసర్
ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్, పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఐపీఎల్-2023కి దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఒక స్పోర్ట్స్ మీడియా సంస్థ వెల్లడించింది. బుమ్రా కొంత కాలంగా వెన్ను నొప్పి (బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్)తో బాధపడుతున్నాడు.
ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్, పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఐపీఎల్-2023కి దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఒక స్పోర్ట్స్ మీడియా సంస్థ వెల్లడించింది. బుమ్రా కొంత కాలంగా వెన్ను నొప్పి (బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్)తో బాధపడుతున్నాడు. జాతీయ జట్టుకు కూడా దూరమయ్యాడు. అయితే, రాబోయే ఐపీఎల్ వరకు కోలుకుంటాడని అందరూ భావించారు. కానీ, ఇంకా గాయం నుంచి బుమ్రా కోలుకోలేదు. దీంతో రాబోయే ఐపీఎల్ సీజన్‌కు దూరమవుతున్నాడని వార్తలు వస్తున్నాయి.
Here's Update
Jasprit Bumrah is set to miss the 2023 IPL 🤕 #IPL2023
— ESPNcricinfo (@ESPNcricinfo) February 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 28, 2023 08:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

