IPL 2022: కీరన్ పొలార్డ్‌ను అవుట్ చేసిన ఆనందంలో అతడిని ముద్దాడిన పాండ్యా, ముంబై- లక్నో మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం

ముంబై జట్టు ఈ ఐపీఎల్‌లో వరుసగా 8వ ఓటమి మూటగట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయం ఓటమి చవిచూసింది. తాజా మ్యాచ్ లో కీరన్ పొలార్డ్ ని పెవిలియన్ కి పంపిన లక్నో బౌలర్ కృనాల్ పాండ్యా అతనని ముద్దాడాడు.

IPL 2022: కీరన్ పొలార్డ్‌ను అవుట్ చేసిన ఆనందంలో అతడిని ముద్దాడిన పాండ్యా, ముంబై- లక్నో మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం
Krunal Pandya Kisses Kieron Pollard

ముంబై జట్టు ఈ ఐపీఎల్‌లో వరుసగా 8వ ఓటమి మూటగట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయం ఓటమి చవిచూసింది. తాజా మ్యాచ్ లో కీరన్ పొలార్డ్ ని పెవిలియన్ కి పంపిన లక్నో బౌలర్ కృనాల్ పాండ్యా అతనని ముద్దాడాడు. పొలార్డ్ 19 పరుగుల వద్ద పాండ్యా బౌలింగ్ లో బౌండరీ లైన్ వద్ద హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆనంతరం కృనాల్ పాండ్యా పొలార్డ్ తలను ముద్దాడుతూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 25, 2022 11:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).