- హోమ్
- Ipl 2022
IPL 2022

IPL 2022: ఐపీఎల్ చరిత్రలో శిఖర్ ధావన్ సరికొత్త రికార్డు, 700 ఫోర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా ఘనత, తరువాతి స్థానంలో డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ

IPL 2022: రిషబ్ పంత్.. బ్రెయిన్ ఉందా అసలు, టిమ్ డేవిడ్ వంటి విధ్వంసక బ్యాట్స్‌మన్ విషయంలో రివ్యూ వాడుకోవాలని తెలీదా, ఫైర్ అయిన ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి

IPL 2022: ఓటమితో ఇంటిదారి పట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ 5 వికెట్లతో ఘన విజయం, కదం తొక్కిన లియామ్ లివింగ్ స్టోన్

IPL 2022: ముంబైపై ఢిల్లీ ఓడితేనే బెంగుళూరు ప్లేఆఫ్స్‌కు, అర్ధ శతకంతో జట్టును గెలుపు తీరాలకు చేర్చిన విరాట్ కోహ్లీ, గుజరాత్ టైటాన్స్‌పై 8 వికెట్ల తేడాతో బెంగళూరు ఘన విజయం

IPL 2022: కోల్‌కతాను ఇంటికి పంపిన క్యాచ్ వీడియో ఇదే, 30 గజాల దూరం పరిగెత్తుకుంటూ వచ్చి ఒంటి చేత్తో బంతిని అందుకున్న ఎవిన్ లివిస్

IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని షాక్, స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్ కేన్ విలియమ్సన్

IPL 2022: 70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లు, 140 పరుగులతో డికాక్ విధ్వంసం, ఐపీఎల్ కెరీర్లో రెండో సెంచరీ నమోదు చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్

IPL 2022: గెలుపుతో ప్రారంభించి ఓటమితో ఇంటికి బయలుదేరిన కోల్‌కతా నైట్ రైడర్స్, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో చేతిలో ఓడిన శ్రేయస్ సేన

IPL 2022: అదేమి బ్యాటింగ్ క్వింటన్ డికాక్, పలు రికార్డులు బద్దలు కొట్టిన డికాక్-రాహుల్ ద్యయం, 2 పరుగుల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించిన లక్నో

IPL 2022: ముంబైని మట్టికరిపించిన హైదరాబాద్, ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకున్న సన్ రైజర్స్, 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం

IPL 2022: ఐపీఎల్లో ఈ సారి సిక్సర్ల మోత మాములుగా లేదు, ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధింకంగా 896 సిక్సర్లు నమోదు, 1000 సిక్సర్లు నమోదవడం ఖాయమే మరి

IPL 2022: కీలక మ్యాచ్‌లో సత్తా చాటిన ఢిల్లీ, 17పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం, 14 పాయింట్లతో నాలుగో స్థానంలోకి..

IPL 2022: అంపైర్‌ని అయోమయంలో పడేసిన ధోనీ, వైడ్ ఇవ్వబోయి ఔట్ ఇచ్చిన అంపైర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

IPL 2022: మళ్లీ చెలరేగిన మిచెల్ మార్ష్, సాయం చేసిన డేవిడ్ వార్నర్, రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ ఘనవిజయం, సాహో మిచెల్ అంటున్న ఫ్యాన్స్

IPL 2022: రషీద్ ఖాన్ అరుదైన ఘనత, ఒక ఏడాదిలో టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు, 27 మ్యాచ్‌ల్లో 40 వికెట్లతో తొలిస్థానంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్

IPL 2022: దర్జాగా ప్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్, లక్నోను చిత్తు చేస్తూ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన గుజరాత్

IPL 2022: అరె ఇషాన్.. బంతి నీ పక్కనే ఉంది చూడు... బంతి కనపడక దిక్కులు చూసిన ఇషాన్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

IPL 2022: ముంబైని గెలిపించని బుమ్రా మ్యాజిక్, 52 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్, సీజన్లో ఐదో విజయం నమోదు

IPL 2022: ఏంటయ్యా రషీద్ ఖాన్ ఈ ఫీల్డింగ్, సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న రషీద్ త్రో వీడియో

IPL 2022: ధోనీ రాకతో జోరు పెంచిన చెన్నై, 91 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ విజయాన్నిసాధించిన సీఎస్కే, కీలక వికెట్లు పడగొట్టిన మొయిన్ అలీ

IPL 2022: మూడు సార్లు గోల్డెన్ డక్ ఔట్ అయిన కోహ్లీ, హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు, హసరంగ డిసిల్వా స్పిన్ మాయాజాలంతో 67 పరుగుల తేడాతో రైజర్స్పై ఘన విజయం

'Shot of the Tournament': వార్నర్ మైండ్ బ్లోయింగ్ షాట్ వీడియో, మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచిన బౌండరీ షాట్, ఒక్కసారిగా ఖంగుతిన్న భువనేశ్వర్ కుమార్

IPL 2022: ఇదేమి ఊచకోత బాబోయ్, సన్‌రైజర్స్‌పై ప్రతీకారం మాములుగా తీర్చుకోవడం లేదుగా వార్నర్, విలియమ్సన్తో వార్నర్ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్

IPL 2022: పొట్టి ఫార్మాట్లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వార్నర్, టి20 క్రికెట్లో అత్యధిక అర్థసెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా సరికొత్త రికార్డు, ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లోనే మరో రికార్డు నమోదు
Tomato Flu Spread: మళ్లీ టమోటా ఫ్లూ వ్యాధి కల్లోలం, ఒడిషాలో 26 మంది చిన్నారులకు సోకిన వైరస్, పేషెంట్లు ఐదు-ఏడు రోజుల పాటు ఒంటరిగా ఉండాలని తెలిపిన అధికారులు
Haj Yatra 2022: హజ్ యాత్ర–2022 షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర హజ్ కమిటీ, జూన్ 17నుంచి జూలై 3వరకు యాత్ర, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 3,500 మంది యాత్రికులు
Andhra Pradesh: ఏ ఘటన జరిగినా ఎల్లోమీడియా విష ప్రచారం చేస్తోంది, ఆధారాలు ఉంటే మన పార్టీ వారినైనా ఉపేక్షించొద్దని సీఎం జగన్ తెలిపారు, మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి
Andhra Pradesh: అమలాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు, జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనంపై రాళ్లదాడి
MP Margani Bharat: ఇతర పార్టీలకు అమ్ముడుపోయిన రఘురామకృష్ణరాజు లాంటి వారిని ఉపేక్షించకూడదు, ఆయనపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరిన ఎంపీ భరత్
Minister Ambati Rambabu: చంద్రబాబును ఆయన కొడుకును ప్రజలు తరిమేశారు, నర్సారావుపేటలో మే 28న సామాజిక న్యాయభేరి బహిరంగ సభ, రెండేళ్ల తర్వాతే ఎన్నికలని తెలిపిన మంత్రి అంబటి రాంబాబు
UP Shocker: పెళ్లి మండపంలో ఊడిన వరుడి విగ్గు, బట్టతల బయటపడటంతో వధువు సీరియస్, ఏం జరిగందంటే..?
Begum Bazar Honor Killing : బేగంబజార్ పరువు హత్య నిందితులను 24 గంటల్లోగా అరెస్టు చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్, కర్ణాటకలో చిక్కిన నిందితులు, నేడు బేగంబజార్ లో స్వచ్ఛందంగా బంద్…
BA.4 Variant Case: భారత్‌లో వేగంగావ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్, రెండో కేసును గుర్తించిన వైద్యాధికారులు, హైదరాబాద్ వ్యక్తితో కాంటాక్ట్ అయినట్లు గుర్తింపు
Astrology: ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయా, అయితే జ్యేష్ఠమాసం జూన్ 14 వరకూ ఈ పూజ, ఉపవాసం చేస్తే, అన్ని దోషాలు పోయి ఉన్నతస్థితికి పోతారు…
Monkeypox: గే, బైసెక్సువల్ సెక్స్ చేసే వారి ద్వారా మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి, పురుషుడితో మరో పురుషుడు సెక్స్ చేసేవారిలో మంకీపాక్స్ లక్షణాలు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అమెరికా సీడీసీ
Telangana Shocker: చెల్లెలిపై అదేపనిగా అత్యాచారం చేయడమేందిరా కామాంధుడా, కరోనాలో రెండేళ్ల నుంచి సోదరిపై కామవాంఛ తీర్చుకున్న అన్న, బాలిక గర్భం దాల్చడంతో దారుణం వెలుగులోకి..
-
Iran: కుప్పకూలిన పదంతస్తుల భవనం, ఐదుగురు వ్యక్తులు దుర్మరణం, శిథిలాల కింద చిక్కుకుపోయిన మరో 80 మంది, ఇరాన్‌లోని అబాడాన్ నగరంలో విషాద ఘటన
-
Karnataka Road Accident: ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన లారీ, ఏడుమంది మృతి, 26 మందికి గాయాలు, హుబ్లీ -ధర్వాడ్‌లో పుణే – బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం
-
Covid in India: దేశంలో గత 24 గంటల్లో 1,675 కొత్త కరోనా కేసులు, మరో 31 మంది వైరస్ బారినపడి మృతి
-
CM Jagan Davos Tour: ఏపీ సీఎం వైఎస్ జగన్‌గారితో గొప్ప సమావేశం జరిగింది, ట్విట్టర్లో ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
సిటీ | పెట్రోల్ | డీజిల్ |
---|---|---|
Guntur | 100.25 | 100.25 |
Nellore | 100.06 | 100.06 |
Hyderabad | 97.82 | 97.82 |
Warangal | 97.52 | 97.52 |
Currency | Price | Change |
---|---|---|
USD | 78.3225 | 0.05 |
-
Afghanistan Updates: ‘దొంగను కాదు, కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లాను, మళ్లీ అఫ్ఘనిస్తాన్ తిరిగొస్తాను’ వీడియో ప్రకటన విడుదల చేసిన అష్రఫ్ ఘనీ; అఫ్గాన్‌లో ఉగ్రవాదం లేని ప్రభుత్వ స్థాపనే లక్ష్యం అంటున్న యూఎస్- ఇండియా
-
Afghanistan Crisis: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశం, నూతన అధ్యక్షుడిగా అబ్ధుల్ ఘని బరాదార్, ప్రస్తుతానికి ప్రభుత్వానికి తాత్కాలిక చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీ నియామకం, దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా
-
New Challan Rules: రోడ్లు మరియు రహదారులపై ఎలక్ట్రానిక్ పర్యవేక్షణను తప్పనిసరిచేసిన కేంద్ర ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు 15 రోజుల్లో చలాన్లు పంపాలంటూ రాష్ట్రాలకు ఆదేశం
-
DRDO Chaff Technology: శత్రు క్షిపణుల నుంచి భారత యుద్ధ విమానాలకు అదనపు రక్షణ, వైమానిక దళం కోసం అధునాతన ‘చాఫ్ టెక్నాలజీ’ని అభివృద్ధి చేసిన డిఆర్డీఓ