Ravindra Jadeja 200th Wicket Video: వీడియో ఇదిగో, షమీమ్‌ హొస్సేన్‌ వికెట్‌ పడగొట్టడం ద్వారా వన్డేల్లో 200 వికెట్ల సాధించిన 14వ ప్లేయర్‌గా రవీంద్ర జడేజా రికార్డు

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే వన్డేల్లో భారత్‌ తరఫున కపిల్‌ (3783 పరుగులు, 253 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు.

Ravindra Jadeja 200th Wicket Video: వీడియో ఇదిగో, షమీమ్‌ హొస్సేన్‌ వికెట్‌ పడగొట్టడం ద్వారా వన్డేల్లో 200 వికెట్ల సాధించిన 14వ ప్లేయర్‌గా రవీంద్ర జడేజా రికార్డు
Ravindra Jadeja

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే వన్డేల్లో భారత్‌ తరఫున కపిల్‌ (3783 పరుగులు, 253 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు. భారత్‌ తరఫున వన్డేల్లో 200 వికెట్ల మార్కును అందుకున్న ఏడో బౌలర్‌గా (337 వన్డే వికెట్లతో కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు) రికార్డుల్లోకెక్కాడు. ఆసియా కప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 15) జరుగుతున్న మ్యాచ్‌లో షమీమ్‌ హొస్సేన్‌ వికెట్‌ పడగొట్టడం ద్వారా జడ్డూ వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్‌లో 182వ వన్డే ఆడుతున్న జడ్డూ.. 200 వికెట్లతో పాటు 2578 పరుగులు చేశాడు.వీడియో ఇదిగో..

Ravindra Jadeja

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 15, 2023 08:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).