Shreyas Iyer Six Video: శ్రేయస్‌ అయ్యర్‌ భారీ సిక్స్ వీడియో ఇదిగో, 106 మీటర్ల దూరం వెళ్లిన బంతి, వన్డే వరల్డ్‌కప్ 2023లో లాంగెస్ట్ సిక్స్ ఇదే..

వన్డే వరల్డ్‌కప్ 2023లో భారీ సిక్స్ నమోదైంది. వాంఖడే వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌.. భారత ఇన్నింగ్స్‌ 36 ఓవర్‌లో రజిత వేసిన నాలుగో బంతిని లాంగాన్‌ మీదగా భారీ సిక్స్‌ర్‌ బాదాడు. అతను కొట్టిన షాట్‌కి బంతి 106 మీటర్ల దూరం వెళ్లింది

Shreyas Iyer Six Video: శ్రేయస్‌ అయ్యర్‌ భారీ సిక్స్ వీడియో ఇదిగో, 106 మీటర్ల దూరం వెళ్లిన బంతి, వన్డే వరల్డ్‌కప్ 2023లో లాంగెస్ట్ సిక్స్ ఇదే..
Shreyas Iyer Six Video

వన్డే వరల్డ్‌కప్ 2023లో భారీ సిక్స్ నమోదైంది. వాంఖడే వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌.. భారత ఇన్నింగ్స్‌ 36 ఓవర్‌లో రజిత వేసిన నాలుగో బంతిని లాంగాన్‌ మీదగా భారీ సిక్స్‌ర్‌ బాదాడు. అతను కొట్టిన షాట్‌కి బంతి 106 మీటర్ల దూరం వెళ్లింది.ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ పేరిట ఉండేది. ఈ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ 104 మీటర్ల సిక్స్‌ కొట్టాడు. తాజా మ్యాచ్‌తో మ్యాక్సీ రికార్డును అయ్యర్‌ బ్రేక్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. శ్రీలంక బౌలర్లను అయ్యర్‌ ఊచకోత కోశాడు. కేవలం 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు.

Shreyas Iyer Six Video

Here's Video

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 02, 2023 06:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).