వన్డే వరల్డ్‌కప్ 2023లో భారీ సిక్స్ నమోదైంది. వాంఖడే వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. భారత ఇన్నింగ్స్ 36 ఓవర్‌లో రజిత వేసిన నాలుగో బంతిని లాంగాన్ మీదగా భారీ సిక్స్‌ర్ బాదాడు. అతను కొట్టిన షాట్‌కి బంతి 106 మీటర్ల దూరం వెళ్లింది.ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేరిట ఉండేది. ఈ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ 104 మీటర్ల సిక్స్ కొట్టాడు. తాజా మ్యాచ్‌తో మ్యాక్సీ రికార్డును అయ్యర్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లను అయ్యర్ ఊచకోత కోశాడు. కేవలం 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు.
Here's Video
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)