Rohit Sharma Throws Cap Video: జడ్డూ మీద కోపంతో క్యాప్ తీసి నేలకేసి కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ కావడంపై అసహనం, వీడియో ఇదిగో..
సర్ఫరాజ్ కేవలం 66 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసి సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు జడ్డూ పొరపాటు వల్ల 82వ ఓవర్లో రనౌటయ్యాడు. ఈ పరిణామంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురై క్యాప్ తీసి నెలకేసి కొట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
- Read in
- తెలుగు
సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం మ్యాచ్ అన్న విషయాన్ని మరిచిపోయి యధేచ్ఛగా షాట్లు ఆడాడు. రోహిత్ శర్మ(131) అవుటైన తర్వాత అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు సర్ఫరాజ్. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 26 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 48 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. సర్ఫరాజ్ కేవలం 66 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసి సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు జడ్డూ పొరపాటు వల్ల 82వ ఓవర్లో రనౌటయ్యాడు. ఈ పరిణామంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురై క్యాప్ తీసి నెలకేసి కొట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ వీడియో ఇదిగో, జడ్డూ మీద కోపంతో క్యాప్ తీసి నెలకేసి కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ
Here's Video
Rohit Sharma is unhappy with Selfish Ravindra Jadeja who ran out #SarfarazKhan #INDvsENGTest #selfish pic.twitter.com/9L7L13pgkt
— Tushar (@PLAYGAM73923190) February 15, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 15, 2024 07:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

