Virat Kohli, Anushka Sharma Blessed With Baby Boy Akaay : విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు మగబిడ్డ పుట్టాడు. ఈ జంట ఈ ఆనందకర క్షణాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "సమృద్ధిగా, ప్రేమతో నిండిన మా హృదయాలతో, ఫిబ్రవరి 15 న మేము మా అబ్బాయి ఆకేకి స్వాగతం పలికామని అందరికీ తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము" అని పోస్ట్ చేశారు.
తమకు ఫిబ్రవరి 15న మగబిడ్డ కలిగినట్టు వెల్లడించారు. మా చిట్టితల్లి వామికకు తమ్ముడు పుట్టాడు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, తమ బిడ్డకు అకాయ్ (Akaay) అని నామకరణం చేసినట్టు కోహ్లీ, అనుష్క తమ ప్రకటనలో వివరించారు. ఈ శుభసమయంలో మీ ఆశీస్సులు కోరుకుంటున్నామని, అదే సమయంలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరుకుంటున్నామని తెలిపారు. కోహ్లీ, అనుష్క 2017లో పెళ్లితో ఒక్కటయ్యారు. 2021లో అనుష్క శర్మ ఆడశిశువుకు జన్మనివ్వగా, ఆ పాపకు వామిక అని పేరు పెట్టారు.
Here's Tweet
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
